ADB: తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన చిత్ర కళాకారుడు గట్టు రాజు శుక్రవారం తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా… తనపై ఉన్న అభిమానంతో తెలంగాణ జెండా మోస్తున్న తన చిత్ర పఠాన్ని గీసి నివాళులర్పించి అభిమానాన్ని చాటాడు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.