NLG: మునుగోడు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల పరిశీలన కోసం శుక్రవారం ఉదయం వెళ్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టి ఒక ఆటో వైపు మళ్ళింది. స్కూల్ పిల్లల్ని ఆటోలో నిండుగా ముందు కూర్చోబెట్టి తీసుకెళ్తుండగా ఆటోని ఆపారు. ఆటోలో ఇలా తీసుకెళ్లడం ప్రమాదకరమని చెప్పి ముందు కూర్చున్న విద్యార్థినులను వెనక కూర్చోబెట్టి ఆటోను పంపించారు.