KNR: RTC ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన బస్ స్టేషన్ల ఎంక్వయిరీ నంబర్లను విడుదల చేశారు. బస్సుల వేళలు, సీట్లు, ఛార్జీల కోసం సంప్రదించాలన్నారు. KNR బస్టాండ్ ఎంక్వయిరీ -9959225931, HZB-7382534960, JGTL-9493310269, KRTL-7382534960, MTPL-9010573250, VMLD-7382851729,GDK-9441335701, 22-7382825923, SRCL-7382312927గా ఉన్నాయి.