MHBD: నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట జీపీ సర్పంచ్ స్థానం కోసం బియ్యాల పావని, ఆమె కోడలు బియ్యాల నలిని దేవి నామినేషన్లు దాఖలు చేశారు. పావనికి బీఆర్ఎస్, నలినిదేవికి కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో గ్రామంలో అత్తా కోడళ్ల మధ్య ఎవరు గెలుస్తారానే ఆసక్తికర చర్చ జరుగుతుంది.