SDPT: తెలంగాణ సాధనలో కేసీఆర్ ఆమరణ దీక్ష, అమరుల త్యాగాలను స్మరిస్తూ.. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు విజయ్ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని బీఆర్ఎస్ శ్రేణులు కొనియాడారు.