SRPT: కోదాడ పట్టణంలో పరిశుభ్రత, ఆహార భద్రత నిబంధనల అమలుపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రోడ్డుపై చెత్త వేస్తున్న హాట్ చిప్స్ షాపు యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకుని రూ.2 వేల జరిమానా విధించారు. షాపు పరిసరాల్లో చెత్తను రోడ్డుపై వేయడం గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి పెనాల్టీ విధించారు.