GDL: మూడో విడత నామినేషన్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అల్లంపూర్ సర్పంచ్ (90), వార్డు మెంబర్లకు (282),ఇటిక్యాల సర్పంచ్ (63),వార్డ్ మెంబర్లు(244), మానవపాడు సర్పంచ్ (87),వార్డు మెంబర్లు (320), ఎర్రవల్లి సర్పంచ్ (98),వార్డ్ మెంబర్లు (330),ఉండవెల్లి సర్పంచ్ (100),వార్డ్ మెంబర్లు (330) మొత్తం 438 సర్పంచ్,1489 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలయ్యాయి.
Tags :