SRD: సిర్గాపూర్ మండలం జమ్లా తాండ జీపీ కి వరుసగా రెండో మారు కూడా ఆ ఇద్దరు మహిళలే సర్పంచ్ రేసులో ఉన్నారు. 2019లో ఈ కొత్త జీపీకి తొలిసారి ఎన్నికలు జరగగా దివ్యభారతి, పార్వతి పోటీ చేయగా, BRS మద్దతు దారు దివ్యభారతి సర్పంచిగా గెలుపొందారు. అయితే ఈమె గతేడాది కాంగ్రెస్లో చేరారు. అయితే పార్టీలో అంతర్గత పోరు నెలకొంది. మళ్లీ వారిద్దరి మధ్యే పోటీ ఉంది.