SRCL: ప్రతి ఒక గర్భవతికి ఐరన్ ఫోలిక్ మాత్రలు అందేలా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో నేషనల్ హెల్త్ ప్రోగ్రాం యంసీహెచ్, ఎన్సీడీకి సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీకి సంభందించి రెగ్యులర్గా ఫాలో ఆఫ్ చేయాలన్నారు.