KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జుక్కల్ 9.4°C, మాక్దూంపూర్ 10.4, పెద్ద కొడఫ్గల్, లచ్చపేట 10.5, పుల్కల్, సర్వాపూర్, పిట్లం, దోమకొండ 10.7, బిచ్కుంద 10.8, ఇసాయిపేట, కొల్లూరు 10.9, ఎల్పుగొండ 11, మచాపూర్, నస్రుల్లాబాద్,నాగిరెడ్డిపేట 11.1° C ల ఉష్ణోగ్రతలు నమోదై చలి వణికిస్తోంది.
Tags :