NRPT: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంటలు పూర్తిస్థాయిలో పతనమయ్యాయి. కాగా అరకొరగా ఉన్న పత్తి పంటకు అయిన ప్రభుత్వం పూర్తి మద్దతు ధరతో కొనుగోలు చేసి, రైతులకు తగిన న్యాయం చేయాలని శనివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. అదేవిధంగా కొనుగోలు సెంటర్లలో కూడా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు సహకరించాలని కోరారు.