JGL: కొడిమ్యాల మండలం కొనాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కాలిపోయిన 2 వేల ఈత చెట్ల వనాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. గీత కార్మికులకు నష్టం జరగకుండా 24 గంటల్లోనే బోరు, మోటార్ ఏర్పాటు చేయించారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.