MNCL: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మంచిర్యాల జిల్లా RTO ఆధ్వర్యంలో నిర్వహించే “అరైవ్ – అలైవ్” కార్యక్రమం పోస్టర్లను MLA ప్రేమ్ సాగర్ రావు సోమవారం వారి గృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MVIలు రంజిత్ రెడ్డి, కిషోర్ చంద్ర రెడ్డి, RTO అధికారులు పాల్గొన్నారు.