సూర్యాపేట మండలం బాలెంల గ్రామ మాజీ సర్పంచ్ తిరుమలయ్య ఆధ్వర్యంలో పలు పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం సూర్యాపేట పట్టణంలో వారికి తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడారు.