మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హవేలీ ఘన్ పూర్ మండలం తోగిట గ్రామంలో బీజేపీ బలపరిచిన మౌనిక శ్యాంసుందర్ సర్పంచ్ అభ్యర్థి తరుఫున ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఎంపీ రఘునందన్ రావు సహకారంతో జిల్లా అభివృద్ధి పూనుకుంటామని పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.