మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఇవాళ సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది.సెలవు దినం కావడంతో ఉమ్మడి ఖమ్మం,వరంగల్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో వాహన పూజలు చేశారు.