MDCL: చలికాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులైన ఆస్తమా, అలర్జీ తదితర వాటితో ఇబ్బంది పడే వారికి రామంతపూర్ ప్రభుత్వ హోమియో ఆసుపత్రి వైద్యులు గుడ్ న్యూస్ తెలిపారు. ఆసుపత్రిలో అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, శాశ్వత పరిష్కారానికి తగిన విధంగా వైద్యం అందిస్తున్నట్లుగా డాక్టర్ పార్థసారథి తెలిపారు. ప్రజలు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.