MDK: జిల్లాలో పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్లు విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాలని జిల్లా సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ అన్నారు. ఐడిఓసిలో మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ రోజున చేపట్టే విధివిధానాల శిక్షణా కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. 82 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు.