NRPT: మాగనూరు మండలంలోని కొల్పూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ ఎన్నికల్లో వేరువేరు పార్టీల నుంచి తండ్రీ కూతుళ్లు ముద్దు రాములు, ముద్దు నవ్యాలు పోటీ చేస్తున్నారు. దీంతో తండ్రి కూతుర్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.