NGKL: బిజినేపల్లి-పాలెం గ్రామాల మధ్య ప్రధాన రహదారి మధ్యలో ఏర్పడిన పెద్ద గుంతతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గుంత ఎన్నో రోజులుగా ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవింగ్ చేసేవారు అదమరిస్తే అంతే సంగతులు అన్నట్లుగా ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.