HNK: రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఓరుగల్లు ప్రజల పక్షాన పోరాడుతున్నారని BRS హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బాలసముద్రం BRS ఆఫీసులో శుక్రవారం వరంగల్ పశ్చిమ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్దామన్నారు.