NZB: జిల్లాలో తొలి విడతలో 184 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు మరో ఒక్కరోజే గడువు ఉండడంతో అందుబాటులో లేని స్థానిక ఓటర్లకు అభ్యర్థులు పదేపదే కాల్స్ చేస్తున్నారు. చాలా మంది రాజధాని పరిధిలోని జిల్లాలకు వివిధ పనులనిమిత్తం వెళ్లారు. వారికి కాల్ చేసి ‘అన్నా నమస్తే..ఊరికొస్తున్నావ్ కదా..నాకేఓటేయాలి’ అంటూ ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం.