GDL: గద్వాల్ MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమా లేదా సొంత అభివృద్ధి కోసమా అధికార పార్టీలోకి వెళ్లారా అని MP డీకే అరుణ ప్రశ్నించారు. గద్వాలలో మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రైతులందరూ బతుకుదెరువు కోసం వలసలు పోతున్నారని అన్నారు. గద్వాల్ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానన్నారు.