KNR: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 11న జరగనుంది. దీని నేపథ్యంలో, గంగాధర తహసీల్దార్ అంబటి రజిత సోమవారం అభ్యర్థులకు సూచనలు జారీ చేశారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచార కార్యక్రమాలు ముగించాలని పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలని ఆమె తెలిపారు.