NRPT: మరికల్ మండలంలోని తండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బాలు రాథోడ్ ఇవాళ ఎన్నికల ప్రచారంలో మహిళలను ఓట్లు అడిగారు. ‘అమ్మ గిన్నెలు నేను ఇప్పిస్తా నాకు ఓట్లు చేయండి’ అంటూ.. ఓటర్లను వినూత్నంగా ఆకట్టుకున్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే గాజులయ్య తండా, బుడ్డగాని తండా అభివృద్ధికి కృషి చేస్తానని ఓటర్లకు తెలిపారు.