BDK: కొత్తగూడెం నియోజకవర్గం ప్రకాశం స్టేడియంలో నిర్వాహంచే ముగ్గుల పోటీలలో ప్రతి ఒక మహిళా పాల్కొన్ని విజవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు కనుకుంట్ల కుమార్, తూము చౌదరి ఆదివారం పిలుపు నిచ్చారు. బూడిద గడ్డలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించ్చారు. అనంతరం కనుకుంట్ల నివాసంలో ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ముగ్గుల పోటీ పోస్టర్లను ఆవిష్కరించారు.