PDPL: రామగుండం కార్పొరేషన్ 1వ డివిజన్ ఇందిరమ్మ కాలనీకి చెందిన పన్నాల శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. MLA M.S రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు శ్రీనివాస్ భార్య పద్మకు CM రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసినట్టు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మడిపెల్లి మల్లేష్ తెలిపారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఉంటామన్నారు