KMM: మధిర మున్సిపాలిటీ మడపల్లి గ్రామానికి చెందిన (వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్) శీలం వీర వెంకట రెడ్డి తల్లి శీలం భద్రమ్మ జ్ఞాపకార్థం ఇవాళ పేద పేషెంట్లకు ఉచితంగా బెడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీరాజ్ నాయక్ గారు CHO వెంకటేశ్వరరావు గోవిందు, సరోజినీ, బస్తీ దావకాన మెడికల్ ఆఫీసర్ కుసుమ పాల్గొన్నారు.