వనపర్తి జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం అత్యధికంగా మదనాపూర్ 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రేవల్లి 41.2, శ్రీరంగాపూర్ 40.9, పెద్దమందడి, విపనగండ్ల, సోలిపూర్, గోపాల్ పేట్ 40.2, ఆత్మకూర్ 40.1, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.