HYD: రాష్ట్రంలో సల్మాన్ ఖాన్ వెంచర్స్ పేరిట రూ. 10,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్, ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయనుంది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో భాగంగా చేసిన ప్రతిష్ఠాత్మక ప్రకటనలలో ఇది ఒకటి. ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ఆవిష్కరించడం విశేషం.