NLG: కేతేపల్లి మండలం, కొర్లపహాడ్ గుడివాడ గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, కోలాటం బృందం పాటలతో ప్రచారం హోరెత్తించింది.
Tags :