RR: ఎల్బీనగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీరాజీవ్ గాంధీ హనుమంత్‌ని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను వేరే చోటికి తరలిస్తున్న విషయంపై చర్చించారు. ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను వనస్థలిపురంలోనే కొనసాగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.