MHBD: బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడిగా తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన కొలుపుల శంకర్ నియమితులయ్యారు. ఈయన గతంలో 1995లో ఏబీవీపీ కన్వీనర్‌గా, బీజేవైఎం మండల అధ్యక్షుడిగా, బీజేపీ మండల అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా కొనసాగారు. తొర్రూరు గ్రామపంచాయతీలో రెండు సార్లు వార్డు మెంబర్‌గా, 2020లో బీజేపీ కౌన్సిలర్‌గా గెలుపొందారు.