MDK: రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో ఆదివారం పర్వతాపూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ తార్యా నాయక్ చేతులు మీదుగా మై క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.