ADB: ఎన్నికల నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్ అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో గొడవలకు దారి తీసేలా పోస్టులు చేసిన వారిపై పోలీసు చర్యలు తప్పవని హెచ్చరించారు. సెల్ ఫోన్లు, వాటర్ బాటిల్స్, ఇంకు బాటిల్స్, పోలింగ్ కేంద్రాన్నిలోనికి అనుమతి లేదని తెలియజేశారు.