యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు కప్పులు వితరణ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న రాగి జావను త్రాగడానికి పెంట్లవల్లి శ్రీకాంత్ తన తండ్రి రామ్మూర్తి జ్ఞాపకార్థం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.