NZB: సిరికొండ మండలం మెట్టు మర్రి తండా గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. సర్పంచ్ అభ్యర్థిగా కేతావత్ తిరుపతి నాయక్‌కు ప్రొసీడింగ్ ఆఫీసర్ లత ధ్రువపత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ధన్య వాదాలు తెలిపారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.