BHPL: మొగులపల్లి మండలం కొరికిశాల మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్లో MPC, BiPC, CEC, AEC గ్రూపుల్లో ప్రవేశాలకు సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపల్ రాకేశ్ తెలిపారు. పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలను సంప్రదించాలని కోరారు.