SRPT: బాలల దినోత్సవం పురస్కరించుకుని నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ఇవాళ స్పీక్ ఎరువుల కంపెనీ వారు బ్యాగులు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. కంపెనీ ప్రతినిధులు ఎన్ సునీల్ కుమార్, ఎండీ ఆఫ్రిది, కంపెనీ ప్రతినిధులను పాఠశాల తరఫున అభినందించారు. సంస్థ తరుఫున అది కూడా బాలల దినోత్సవం రోజున ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.