PDPL: కలెక్టరేట్లో జూలై 24న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, HR మేనేజర్, ఆఫీస్ బాయ్ తదితర పోస్టుల ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. SSC – MBA వరకు కలిగి, 18-45 ఏళ్ల వయసు గలవారు తమ సర్టిఫికెట్ల జిరాక్స్‌తో హాజరుకావాలన్నారు.