HNK: శాయంపేట మండలంలోని 278 ఎకరాల ప్రభుత్వ పోడు భూమిని 12 మంది నకిలీ రైతుల పేర్లతో కబ్జా చేసిన 22 మంది ముఠా సభ్యులను డీసీపీ అంకిత్ కుమార్ నిన్న రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ముఠా సభ్యులు నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములలో ఆక్రమించుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 1.07 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు.