HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించిన అనంతరం ముందే కాంగ్రెస్ విజయంపై సంబరాలు మొదలయ్యాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించడంతో రాత్రి నుంచి నేతలు విజయోత్సవాలను జరుపుతున్నారు. విజయానికి కృషి చేశారంటూ కమ్మ సంఘాల సమితికి ధన్యవాద సభ పేరిట సమాఖ్య అధ్యక్షుడు B. రవిశంకర్, సభ్యులు ఇవాళ HYDలో సమావేశం నిర్వహించినట్లు సమాచారం.