BDK: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ అశ్వాపురం మండలంలోని గొందిగూడెం ఆశ్రమ పాఠశాలలో మండల అధ్యక్షుడు క్రాంతి కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి పి. కృష్ణయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.