BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో నిర్వహిస్తున్న ‘సుభాష్ కాలనీ క్రికెట్ గెట్ టు గెదర్’ టోర్నమెంట్ టీ-షర్ట్‌ను మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ టోర్నమెంట్ ద్వారా స్థానిక యువత ఐక్యత, ఆరోగ్యాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, BRS నాయకులు ఉన్నారు.