HYD: JAN 12, 13 తేదీల్లో GHMC పరిధి 300 డివిజన్లలో పాడైన ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు,మిక్సీలు, గ్రైండర్లు, ఇస్త్రీలు, హెయిర్ డ్రైయర్లు వంటి చిన్న గృహోపకరణాలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, చార్జర్లు, రౌటర్లు, టెలివిజన్లు,మ్యూజిక్ సిస్టమ్స్, కెమెరాలు, ఎలక్ట్రానిక్ బొమ్మలు,యూపీఎస్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు తీసుకుంటారు
Tags :