WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని నారప్పపేట గ్రామానికి చెందిన దిద్ది ప్రమీలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గురువారం రూ. 18,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మండల అధ్యక్షుడు వెన్నెల అశోక్ మాట్లాడుతూ.. సీఎం సహా నిధి పేద ప్రజలకు గొప్ప వరమని పేర్కొన్నారు.