NLG: అధికార పార్టీకి మద్దతిచ్చి సంక్షేమ పథకాలను నిరంతరంగా పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా… చిట్యాల మండలం బోయగుబ్బ, చిన్నకాపర్తి, ఆరెగూడెం లలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గురిజ యాదగిరి, ఆవుల సుందరయ్య, జానయ్య, వార్డు సభ్యులకు మద్దతుగా ఆయన ఆదివారం ప్రచారం నిర్వహించి, సభల్లో మాట్లాడారు.