MBNR: జడ్చర్ల మండలం, బూర్గుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆదివారం గరుడ యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, హెల్త్ క్యాంపు నిర్వహించారు. బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. గరుడ యువసేన సభ్యులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని, యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.