సంగారెడ్డి పట్టణంలోని శిశు గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. శిశు గృహంలో ఉన్న చిన్న పిల్లలు సొంత పిల్లల చూడాలని చెప్పారు. ఇలాంటి న్యాయం కావాలన్నా ఉచితంగా అందిస్తామని ఆమె తెలిపారు.