MBNR: స్థానిక సంస్థల ఎన్నికలను పద్యంలో ఎస్పీ జానకి మంగళవారం మహబూబ్నగర్ నియోజకవర్గం హన్వాడ మండలంలో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఎన్నికల నియమాలని ఎవరు అతిక్రమించకూడదన్నారు. ఎస్పీతో పాటు రూరల్ సీఐ గాంధీ నాయక్, హన్వాడ ఎస్ఐ వెంకటేష్ పాల్గొన్నారు.